Breaking News

#WeLoveJagan: సీఎం జగన్‌పై సరికొత్త సాంగ్‌.. 

Published on Sun, 03/31/2024 - 10:47

#WeLoveJagan.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పరిపాలన మీద మరో సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. సీఎం జగన్‌ సంక్షేమంపై విడుదలైన పాటలన్నీ ఇప్పటికే సోషల్‌ మీడియాలో సరి ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక, తాజాగా ‘వీ లవ్‌ జగన్‌’ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. రిలీజ్‌ అయిన కొద్దిసేపటికే ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 

ఇక, ఈ పాటలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గుర్తించి వివరించడం జరిగింది. అలాగే, సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని కూడా చక్కగా వివరించారు. వీ లవ్‌ జగన్‌ అంటూ సాంగ్‌ సాగుతూ.. జగనన్న పాలనను వివరించారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)