amp pages | Sakshi

మాది మానవీయ బడ్జెట్‌

Published on Sat, 03/25/2023 - 05:00

సాక్షి, అమరావతి :తమ ప్రభుత్వానిది సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని అందించే మానవీయ బడ్జెట్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఇది అక్క చెల్లెమ్మలు, రైతన్నల పక్షపాత బడ్జెట్‌.. గ్రామ స్వరాజ్య బడ్జెట్‌.. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సామాజిక న్యాయ బడ్జెట్‌’ అని చెప్పారు.

శుక్రవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రూపొందించి అమలు చేస్తున్నట్టుగానే 2023–24లోనూ మానవీయ బడ్జెట్‌ను అందించామన్నారు. కచ్చితంగా సంక్షేమ కేలండర్‌ను ప్రకటించి ఆ మేరకు అన్ని వర్గాల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. తాము ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి గత నాలుగేళ్లుగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ, ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చామని తెలిపారు. గత నాలుగు బడ్జెట్‌లలోనూ ఇదే మానవత్వం కనిపించిందన్నారు.  

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)