Breaking News

చంద్రబాబు ఎవరు?

Published on Tue, 11/11/2025 - 05:31

అనపర్తి :  ‘చంద్రబాబు ఎవరు? చంద్రబాబుకు కూడా సమయం ఇవ్వాల్సింది నేనే’.. అంటూ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

చంద్రబాబునాయుడు తనకు సమయం కేటాయిస్తే శాసనసభ సమావేశాలకు రావడానికి సిద్ధమని జగన్‌ అంటున్నారని విలేకర్లు ప్రశ్నించగా.. అయ్యన్న పైవిధంగా వ్యాఖ్యానించారు. జగన్‌ అసెంబ్లీకి ఎందుకు రావడంలేదంటూ చాలా మంది తనను ప్రశి్నస్తున్నారని, ఆయన రాకపోతే తనకేం సంబంధమని అసహనం వ్యక్తంచేశారు. జగన్‌మోహనరెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, సాధారణ ఎమ్మెల్యేలకు ఇచి్చనట్లుగానే ఆయనకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్‌ చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)