వల్లభనేని వంశీకి అస్వస్థత
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చికెన్.. ధర మండెన్.. షేర్ మార్కెట్‌ను తలపిస్తున్న ధరలు
Published on Mon, 09/19/2022 - 18:36
సాక్షి, నంద్యాల: చికెన్ ధర అమాంతం పెరుగుతూ, పడిపోతూ షేర్ మార్కెట్‌ను తలపిస్తోంది. వ్యాపారులు రోజుకొక ధర నిర్ణయిస్తూ తమ వ్యాపారాన్ని మూడు కోళ్లు.. ఆరు కిలోలుగా సాగిస్తున్నారు. ఆదివారం వస్తే ధర కొండెక్కుతుంది. గత ఆదివారం రూ. 200 ప్రకారం విక్రయించగా ఈ ఆదివారం మాత్రం రూ. 220గా నిర్ణయించారు.
ఇక మిగిలిన రోజుల్లో రూ.180 పైనే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఆదివారం విక్రయాలు అధికంగా ఉంటాయని, దీంతో కోళ్లు దొరకకపోతుండటంతో అధిక ధరలు వెచ్చించి తెస్తుండటం వల్లే ధర పెంచుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండంగా నాటు కోడి మాసం కేజీ రూ.500 పైనే పలుకుతుంది.
చదవండి: (సార్ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కొలగట్ల)
#
Tags : 1