Breaking News

ఆలయాల్లో పండుగ వ్యాపారం

Published on Sun, 10/04/2026 - 06:01

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పండుగల పేరుతో ఆలయాల్లో వ్యాపారం మొదలు పెట్టింది. పండుగ రోజుల్లో దైవ దర్శన టికెట్ల ధరలు పెంచేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల వేళ అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్‌ ధరను రూ.500 నుంచి రూ.1,000కి పెంచాలని నిర్ణయించింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రెండేసి గంటలపాటు రూ.1,000 టికెట్లు ఉన్నవారికి అంతరాలయ దర్శనాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఈ మేరకు తాజాగా దుర్గగుడి పాలకమండలి అంతరాలయ దర్శన టికెట్‌ ధరను రూ.1,000లకు పెంచుతూ తీర్మానానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. మధ్య తరగతి వర్గాలను అమ్మవారి అంతరాలయ దర్శనానికి దూరం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని భక్తులు మండిపడుతున్నారు. కలియుగదైవం తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాలనే తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడానికి పవిత్ర లడ్డూ ప్రసాదంపై జుగుప్సాకరమైన విమర్శలు చేసిన చంద్రబాబు, కూటమి పారీ్టల నేతలు ఇప్పుడు గుళ్లలోనూ పండుగ వ్యాపారం మొ­దలుపెట్టారంటూ భక్తులు మండిపడుతున్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)