Breaking News

బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు

Published on Wed, 07/15/2026 - 04:25

సాక్షి, అమరావతి: అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు బడ్జెట్‌ అప్పు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా ఈమేరకు అప్పులు చేసింది. దీంతో బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరాయి. ఇన్ని అప్పులు చేసినా సంక్షేమం, అభివృద్ధిని అటకెక్కించింది. 

కొత్తగా సంపద సృష్టించకపోగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు పనులతో ప్రభుత్వ నూతన మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తోంది. సూపర్‌ సిక్స్‌ ప్రధాన హామీలను సైతం అమలు చేయకపోగా గత ప్రభుత్వం ఇ చ్చిన పథకాలను సైతం రద్దు చేసింది. రెండేళ్ల పాలనలో అప్పుల మీద అప్పులు చేస్తున్నా హామీల ఊసు విస్మరించింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు. సంపద సృష్టీ లేదు.  

ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు అప్పులు చిట్టా: రూ.3,59,157 కోట్లు 
బడ్జెట్‌ అప్పులు: రూ.1,98,666 కోట్లు 
బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పులు: రూ.1,13,104 కోట్లు 
రాజధాని అప్పులు: రూ.47,387 కోట్లు  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)