Breaking News

కొనసాగుతున్న బాబు సర్కార్‌ అప్పులు

Published on Fri, 07/17/2026 - 04:19

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ బయట అప్పుల పరంపరను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీపీఎఫ్‌సీఎల్‌) తీసుకున్న రూ.2,500 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఏపీపీఎఫ్‌సీఎల్‌ తన సొంత వనరుల నుంచి అప్పును తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. రుణ సంస్థలకు అప్పు చెల్లించడంలో ఏపీపీఎఫ్‌సీఎల్‌ విఫలమైతే.. ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ రూ.2,500 కోట్ల అప్పుతో విద్యుత్‌ రంగ సంస్థల ద్వారా చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.34,872 కోట్లకు చేరాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)