Breaking News

గ్రూప్స్‌ ‘నవ తరం’గాలు

Published on Thu, 02/05/2026 - 06:05

సాధారణ పేద కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్స్‌లో జయకేతనం ఎగురవేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వీరు ప్రణాళికబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించారు. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదు, ప్రిపరేషన్, కఠోర సాధనే తమను గెలుపు వాకిళ్లలో నిలబెట్టిందని సగర్వంగా ప్రకటించారు. – సాక్షి ఎడ్యుకేషన్‌ 

నా తండ్రి కూరగాయల వ్యాపారి 
ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ మాక్‌ ఇంటర్వ్యూ సమయంలో అడిగిన కొన్ని ప్రశ్నలు సర్వీస్‌ కమిషన్‌ ఇంటర్వ్యూలో ఎదురవడం కలిసొచ్చింది. కోచింగ్‌ చాలాబాగా ఉపయోగపడింది. నా తండ్రి తెనాలిలో కూరగాయల వ్యాపారి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను గ్రూప్‌–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించా. ఆనందంగా ఉంది.  – అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు, గ్రూప్‌–1 విజేత, తెనాలి   

సి‘విల్‌ పవర్‌తో’..  
సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలేసి గ్రూప్‌–1 కోసం ప్రిపేర య్యాను. రెండేళ్ళపాటు మరో ప్రపంచం తెలీకుండా పూర్తిగా గ్రూప్‌–1 కోసమే శ్రమించా. ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌ కోసం తీసుకున్న కోచింగ్‌ గ్రూప్‌–1 విజయానికి చాలా సహాయపడింది. – భారతాల ఉదయ్‌ శంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 విజేత   

స్టడీ సర్కిల్‌ ‘మిత్ర’లాభం  
గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయడానికి ఆర్‌సీరెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో తీసుకున్న క్లాసులు బాగా హెల్ప్‌ అయ్యాయి. ఇంటర్వ్యూ సమయంలో సర్కిల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంఘ మిత్ర సలహాలు పనికొచ్చాయి.   –  బి.నిఖిలశ్రీ, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, విజేత   

దృఢ ‘సంకల్పసిద్ధి’  
ఏపీపీఎస్సీ గ్రూప్‌–1లో సత్తాచాటి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యా. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ ఇచ్చిన బలమైన మద్దతుతో దృఢ సంకల్పంతో ముందడుగు వేసి విజయం సాధించా.  – విఖిలశ్రీ, గ్రూప్‌1 విజేత, ఎన్టీఆర్‌జిల్లా  

శిక్షణ.. మంచి ‘స్కోర్‌’  
ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకున్న ప్రత్యేక శిక్షణ కలిసొచ్చి ంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లోనూ మంచి స్కోర్‌కు ఉపయోగపడింది. గ్రూప్‌–1లో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ పోస్టుకు ఎంపికయ్యాను.   –నరహరిశెట్టి భానుప్రకాష్, గ్రూప్‌–1 విజేత, అవనిగడ్డ, కృష్ణాజిల్లా   

50మందికిపైగా ఆర్‌సీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థుల విజయం  
హైదరాబాద్‌ ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు అత్యధికులు ఏపీపీఎస్సీ గ్రూప్‌1లో ఉద్యోగాలు సాధించారు. మేం సిలబస్‌తోపాటు ఎగ్జామ్‌ ఓరియెంటేషన్‌పైనా దృష్టిసారిస్తాం. సీనియర్‌ ఫ్యాకల్టీలు అందుబాటులో ఉన్నారు.  43 ఏళ్లుగా స్టడీసర్కిల్‌ నడుపుతున్నాం. 

మా సంస్థ అభ్యర్థులు వేయిమందికిపైగా ఇప్పటి వరకు సివిల్స్‌ టాపర్లుగా రాణించారు. గత వారంలో ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ఫలితాల్లోనూ అత్యధిక శాతం మంది విజేతలు మా సంస్థ వారే. మా నాన్న ఆర్‌సీ రెడ్డి జీవితకాల కృషి ఫలితం ఈ ఇన్‌స్టిట్యూట్‌. ఆయన స్ఫూర్తిని మా చెల్లి దీప్తితో కలిసి ముందుకు తీసుకెళ్తున్నా.  –బి.సంఘమిత్ర, ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)