Breaking News

అమరావతి నిర్మాణంపై కాగ్ సంచలన నివేదిక

Published on Mon, 09/25/2023 - 18:19

అమరావతి:  గత చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణంపై  కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సంచలన నివేదిక వెల్లడించింది. సీఆర్‌డీఏతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భార పడనుందని, ప్రస్తుతంతో పాటు భవిష్యత్‌లో కూడా ఆర్థిక భారం పడనుందని పేర్కొంది.

అమరావతి నిర్మాణానికి సంబంధించి నిపుణల కమిటీ సిఫార్సులను అప్పటి చంద్రబాబు సర్కారు పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. మాస్టర్‌ ప్లాన్‌ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చేశారని తెలిపింది. సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ. 28 కోట్లు ఇవ్వడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మాణం జరిగిందని పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)