నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
పాడేరు ఘాట్ రోడ్లో బొలెరో వాహనం బోల్తా..
Published on Sun, 07/19/2026 - 21:34
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వంట్లమామిడి సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
మోదకొండమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మాడుగుల మండల గుర్రాలపాలెం గ్రామానికి చెందిన దివి చలపతిరావు (50) , సూరిశెట్టి అప్పారావు (55)లు మృతి చెందారు. గాయపడిన వారిని అనకాపల్లి విశాఖ కేజీహెచ్ హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు.. బ్రేకు పెయిల్ అయి ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
#
Tags : 1