Breaking News

భూమన అభినయ్‌రెడ్డి అరెస్ట్

Published on Thu, 04/17/2025 - 12:35

తిరుపతి,సాక్షి: టీటీడీ గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోశాలలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అభినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా.. భూమని అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించి గోశాలకు వచ్చాం. కానీ టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమని అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు స్వీకరించినప్పుడు పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి. ఫోన్ చేసి రమ్మంటారు. వస్తే పోలీసులతో అడ్డుకుంటారు. ఇదే మీ సంస్కారం’అని దుయ్యబట్టారు.  

భూమన ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత 
టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్‌రెడ్డిలను కూటమి నేతల నిర్భంద కాండకు పాల్పడ్డారు.

ఓవైపు పోలీసులతో కూటమి నేతలు నిర్భందించారు. మరో వైపు గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతలు ఫోన్లు చేస్తున్నారు. గోశాలకు బయల్దేరిన భూమనను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కూటమి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. గోశాలకు రాకుండా భూమనను కూటమి నేతలు అడ్డుకున్నారు. వేరే దారిలో గోశాలకు వచ్చా. నిజాల్ని నిరూపించేందుకు మేం సిద్ధం’అని వ్యాఖ్యానించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)