Breaking News

‘భాస్కర్‌ రెడ్డి హెల్త్‌ విషయంలో సీబీఐకి విజ్ఞప్తి చేశాం’

Published on Sun, 04/16/2023 - 17:26

సాక్షి, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్‌ చేసింది. అనంతరం, ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత.. సీబీఐ న్యాయమూర్తి ఎదుట భాస్కర్‌ రెడ్డిని హాజరుపరిచారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి రిమాండ్‌ విధించారు. 

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ‘రేపు(సోమవారం) కోర్టులో కౌంటర్‌ ఫైల్‌ చేస్తాం. భాస్కర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు వివరించాం. ఆయనకు బీపీ 190 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. భాస్కర్‌ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని చెప్పాం. హెల్త్‌ విషయంలో సీబీఐకి విజ్ఞప్తి చేశాం. మా వాదనలు వినిపించాం. ఎస్పీ స్థాయి అధికారి అరెస్ట్‌ చేయడం సరికాదని చెప్పాం. జైల్లో సదుపాయాలు సంతృప్తికరంగా లేకపోతే కోర్టుకు తెలియజేస్తాం. టార్గెట్‌ చేస్తూ దర్యాప్తు సాగడంపై ఎంపీ అవినాష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగడం సరికాదని చెబుతూనే ఉన్నాం’ అని అన్నారు.  

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)