Breaking News

పీఏల వేధింపులు.. సెలవులో సీఐ..!

Published on Wed, 07/30/2025 - 10:57

సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ సీఐ సెలవుపై వెళ్లిపోయారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు తీవ్రంగా  అవమానించడంతో మనస్థాపం చెంది సెలవుపై వెళ్లారన్న చర్చ హిందూపురంలో సాగుతోంది. వివరాల్లోకి వెళితే... రెండురోజలు క్రితం హిందూపురం పట్టణానికి చెందిన ఓ టీడీపీ నేత కుమారులిద్దరు పట్టణంలో పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. దీంతో వారిపై టూ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

అయితే తాను పార్టీ కోసం కష్టపడితే... తన బిడ్డలపై కేసు నమోదు చేశారని సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏలు రూరల్‌ అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ ఆంజనేయులుకు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు చెప్పకుండా టీడీపీ నేత కుమారులపై కేసు ఎలా నమోదు చేశావని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వారిని బాలకృష్ణ పీఏలు వెనకేసుకురావడంతో పాటుగా నిజాయితీగా పనిచేసిన తనపైనే ఆగ్రహంచడంతో సీఐ ఆంజనేయులు మనస్థాపం చెంది సెలవులో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)