Breaking News

మహా కుంభమేళాకు ఏపీటీడీసీ బస్‌

Published on Fri, 01/31/2025 - 03:15

సాక్షి, అమరావతి:  ఉత్తరప్రదేశ్‌­లోని ‘మహా కుంభమేళా’కు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఫిబ్ర­వరి 11, 12 తేదీల్లో రెండు రూట్లలో భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడుపుతోంది. దీన్లోభాగంగా 11వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి, 12వ తేదీ నెల్లూరు నుంచి సర్వీసులను ఏర్పాటు చేశారు. 

అయితే యాత్రల దర్శనం, టిఫిన్, భోజన ఖర్చులను ప్రయాణికులే భరించాలని ఏపీటీడీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్‌ కోసం www.aptdc.in, tourism.­ap.­gov.in వెబ్‌సైట్లను, ఏపీటీడీసీ సీఆర్‌వో కార్యాలయం, అధీకృత ఏజెంట్లను సంప్రదించాలని సూచించింది.  

రూట్‌–1: తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్, ఓర్వకల్లు, కర్నూలు బైపాస్, హైదరాబాద్, జబల్‌పూర్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, కాశీ, నాగపూర్, ధర్మపురి మీదుగా ఉంటుంది.  
రూట్‌–2:  నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణా­ర్క్, భువనే­శ్వర్, కటక్, చంఢీ­పూర్, గయా, బుద్ధగయా, కాశీ, ప్ర­యా­గ్‌రాజ్‌ వెళ్లి తిరు­గు ప్రయాణంలో శ్రీకూర్మం, అరసవెల్లి, విజయవాడ మీదుగా నెల్లూరు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)