Breaking News

మరోసారి అధికారులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం

Published on Wed, 07/08/2026 - 20:07

విజయవాడ:  తమ డిమాండ్లపై అధికారులతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నగరంలోని ఆర్టీసీ హౌస్‌లో ఈరోజు(బుధవారం, జూలై 8వ తేదీ)  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) లతో జేఏసీ నేతలు చర్చించారు. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం మూసేసిన విద్యాధరపురం, గుంటూరు 2, నెల్లూరు-2 మంగళం డిపోలను తక్షణమే పునః ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. 

ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొని నిర్వహించాలన్నారు. విద్యుత్‌ బస్సుల పేరుతో  ఒక్క డిపోను కూడా ఖాళీ చేయకూడదనే డిమాండ్‌ వినిపించారు. ప్రస్తుతం ఉన్న బస్సులు , సిబ్బందిని బదిలీలు చేయకూడదని, భవిష్యత్ లో పిలవబోయే 1450 ఎలక్ట్రికల్ బస్సుల టెండర్లు రద్దు చేయాలని చర్చల్లో జేఏసీ నేతలు కోరారు. 11 డిమాండ్లను పరిష్కరించే దిశగా ఉంటేనే చర్చలకు పెట్టాలని జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో మరోసారి జరిగిన చర్చలు సైతం అసంతృప్తిగానే ముగిశాయి. 

దాంతో రేపట్నుంచి ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. దీనిలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జేఏసీ నేతలు కలవనున్నారు. మొన్న(సోమవారం, జూలై 6వ తేదీన) అధికారులతో ఆధికారులతో జేఏసీ నేతలు జరిపిన చర్చలు అసంతృప్తిగా ముగియగా, మరొకసారి జేఏసీకి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)