రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
‘మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శం’
Published on Thu, 07/22/2021 - 15:16
సాక్షి, అమరావతి: మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. పథకాలు, పదవుల్లోనూ మహిళలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళల పుట్టుకనే చంద్రబాబు అవహేళన చేశారన్న డిప్యూటీ సీఎం.. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
#
Tags : 1