అనకాపల్లి ఎక్సైజ్ అధికారులకి షాక్‌.. లోకాయుక్త నోటీసులు

Published on Fri, 06/20/2025 - 10:58

సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఎక్సైజ్‌ అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో లిక్కర్ షాపు ఏర్పాటుపై లోకాయుక్త ఆగ్రహం​ వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేసింది.

వివరాల ప్రకారం.. అనకాపల్లి ఎక్సైజ్ అధికారులకి లోకాయుక్త ఊహించని షాకిచ్చింది. హోం మంత్రి అనిత నియోజకవర్గంలో లిక్కర్ షాపు ఏర్పాటుపై లోకాయుక్త నోటీసు జారీ చేసింది. కూటమి నాయకుల అండదండలతో జాతీయ రహదారి పక్కనే వైన్ షాపుకి ఎక్సైజ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే, జాతీయ రహదారికి 140 మీటర్ల దూరంలోనే వైన్ షాపు ఉండటంపై లోకాయుక్తా మండిపడింది. అనుమతులు ఇవ్వాలి. మొదట్లో వైన్ షాపు ఏర్పాటుపై ఫిర్యాదు వచ్చినా నోటీసుల పేరుతో  అధికారులు కాలయాపన చేయడం గమనార్హం. ఇక, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ రహదారికి కనీసం 220 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం దుకాణాలు ఉండాలి. 
 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)