Breaking News

ఏపీ సంక్షేమ పథకాలపై ‘ఐరాస’లో చర్చ

Published on Fri, 09/22/2023 - 03:34

సాక్షి, అమరావతి: అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభు­త్వ పాఠశాలల విద్యార్థులు తాజాగా ఐక్యరా­జ్య­సమితి జనరల్‌ అసెంబ్లీ 78వ సదస్సులో పాల్గొ­న్నారు. 27 దేశాలకు చెందిన గ్లోబల్‌ పార్టనర్లు, ప్ర­పంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, పౌర సమాజ సభ్యులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు న్యూ­యా­ర్క్‌లో నిర్వహించిన హైబ్రిడ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ కాన్ఫరెన్స్‌–2023లో ఏపీ ప్ర­భు­త్వ స్కూళ్ల విద్యార్థులు ప్రసంగించారు.

ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు, ఇటు విద్యార్థుల ప్రగతికి ఏవిధంగా ఉపయోగప­డు­తున్నాయో వివరించారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్‌ తీసుకువచ్చిన దిశ చట్టం గురించి తెలి­యజేశారు. కాగా, ప్రపంచ శాంతి, మానవ హక్కు­లు, స్థిరమైన అభివృద్ధిపై జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ఉన్నత స్థాయి స్పీకర్లను ఒక్కచోటకు చేర్చి ఇంటర్‌ డిసిప్లినరీ గ్రూపు­లను ఏర్పాటు చేశారు.

సుస్థిరా­భివృద్ధి లక్ష్యా­లను సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకో­వాల్సిన చర్యలపై చర్చించారు. సదస్సులో జర్న­లిస్ట్స్‌ అండ్‌ రైటర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్య­సమితి స్పె­షల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)