కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ బర్త్‌డే విషెస్
Published on Sat, 09/17/2022 - 10:51
సాక్షి, తాడేపల్లి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 72వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ..రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానికి విషెస్ తెలియజేశారు.
ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్.. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు దక్కాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.
Warm birthday greetings and best wishes to Honourable PM Sri @narendramodi ji. May God bless him with good health and long life.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2022
#
Tags : 1