Breaking News

CM Jagan: విశాఖలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

Published on Thu, 05/11/2023 - 15:02

CM YS Jagan Vizag Tour Live Updates 

► సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన ముగిసింది.

► ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు సాహితి, సాయి కార్తికేయలను ఆశీర్వదించారు సీఎం వైఎస్‌ జగన్‌. 

► బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది ఈ మ్యూజియంను. మ్యూజియంను ప్రారంభించిన అనంతరం లోపల అధికారులతో కలియతిరిగి తిలకించారు సీఎం జగన్‌.

► సీ హ్యారియర్‌ మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

► మరికాసేపట్లో.. ఆర్కే బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించనున్న సీఎం జగన్‌.

► ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్‌ సెంటర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడి సిబ్బందితో ఆయన కాసేపు మాట్లాడి.. వాళ్ల విజ్ఞప్తి మేరకు గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్‌ యూనిట్‌లోని రేడియేషన్‌ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించారు సీఎం జగన్‌.

► పీఎం పాలెం నుంచి అపోలో హాస్పటల్ కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. మరికాసేపట్లో ఆరిలోవలోని అపోలో క్యాన్సర్‌ సెంటర్‌ ప్రారంభం.



► వైఎస్సార్‌ క్రికెట్‌స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ 2 ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్‌తో ముచ్చటించారాయన. క్రీడల్లో మరింత రాణించాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

► విశాఖ పర్యటనలో.. పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో క్రీడాకారులను సీఎం జగన్‌ కలిశారు. మహిళా క్రికెటర్లు సబనామ్‌, అంజలిని ప్రత్యేకంగా అభినందించారాయన. కాసేపట్లో ఏపీఎల్‌ సీజన్‌-2 ను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

► వైఎస్సార్‌ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్‌న్‌ సందర్శించిన సీఎం జగన్‌.. ఆంధ్ర క్రికెట్‌ అసోషియేషన్‌ సభ్యులతో గ్రూప్‌ ఫొటో దిగారు. 

► క్రికెట్‌ స్టేడియంలో దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌. 

► పీఎం పాలెం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.

► కాసేపట్లో పీఎం పాలెం(పోతులమల్లయ్య పాలెం)లోని వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియానికి సీఎం జగన్‌.. దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ.

► విశాఖ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం. నగర మేయర్  హరివెంకటకుమారితో పాటు మంత్రి అమర్నాథ్‌, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు.. సీఎం జగన్‌కు ఆత్మీయ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు.

► పాలనా రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు శంకుస్థాపనల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయల్దేరారు.

► విశాఖ పర్యటనలో భాగంగా.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. నగరంలో వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారాయన.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీలోకి తనయుడితో మాజీ ఎమ్మెల్యే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)