Breaking News

శాసనమండలి.. ఫీజు రియింబర్స్‌మెంట్‌, వలంటీర్లపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు

Published on Mon, 03/17/2025 - 12:09

ఏపీ శాసన మండలి సమావేశాలు.. అప్‌డేట్స్‌.. 

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలు..

  • వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ
  • వలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామి
  • వాలంటీర్ల తొలగింపుపై  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం
  • ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..
  • వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారు
  • ఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించింది
  • వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు
  • 2024 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు
  • నవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారు
  • వాలంటీర్లకు 10 వేలు చేస్తామని మోసం చేశారు.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌

  • 2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు
  • వ్యవస్థ  లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు?.
  • 2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారు
  • జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు
  • 2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయం
  • వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు


ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్‌..

  • వలంటీర్లు లేకపోతే ఎందుకు  విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చింది
  • లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారు?.

ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యుల నిలదీత..

  • రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్టు వెల్లడించిన మంత్రి బాల వీరంజనేయ స్వామి
  • ఫీజు ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
  • ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలు.
  • 4200 కోట్ల బకాయిలు ఉన్నాయి.
  • 2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయి.
  • పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌  ఇస్తామన్నారు
  • ఇప్పటి వరకూ ఇవ్వలేదు.
  • వసతి దీవెన మొదలు పెట్టిందే వైఎస్‌ జగన్‌.


ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..

  • వైఎస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారు
  • కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పించారు
  • గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 1778 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారు
  • ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయం
  • విద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలి
  • మొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చేస్తారా?
  • హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా?.


ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్‌..

  • వైఎస్సార్ పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చారు
  • ఉన్నత చదువులు పేద పిల్లలకు అందించారు
  • ఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టేసారు
  • విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)