Breaking News

మున్సిపల్‌ వార్డులకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు

Published on Tue, 08/12/2025 - 04:04

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీ అయిన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 55 కార్పొరేటర్లు, కౌన్సిలర్‌ పదవులకు సెప్టెంబర్‌ 17లోగా  ఉప ఎన్నికలు నిర్వహించేందకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేపట్టింది.

విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లో 12 డివిజన్లతోపాటు 34 మున్సిపాలిటీల పరిధిలో 43 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను నిర్ధారించి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను నిర్ధారించడంతో పాటు ప్రచురించే అంశంపై సంబంధిత నగరపాలక సంస్థలు, మున్సిపల్‌ సిబ్బందికి ఈ నెల 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)