కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత
Breaking News
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
Published on Sat, 07/20/2024 - 21:17
సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో 62 మంది ఐఏఎస్‌లు ఏకకాలంలో బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు.
తాజా బదిలీల ప్రకారం..
- హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్‌గా రేఖారాణి.
- సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్
- మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్.
- ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్
- సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు.
- పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్
- బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున
- ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాశుక్లా.
- APSWREIS సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్
- ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా లక్ష్మీషా.
- స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు.
- పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీఎండీగా గిరీష.
- స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజబాబు.
- వ్యవసాయ, మార్కెటింగ్ డైరెక్టర్‌గా విజయసునీత.
- సోషల్ వెల్ఫర్ డైరెక్టర్‌గా లావణ్యవేణి
- ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా కీర్తి చేకూరి.
- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బి. నవ్య.
బదిలీల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
#
Tags : 1