Breaking News

లాడెన్‌ నుంచి షరీఫ్‌కు నిధులు!

Published on Wed, 05/10/2017 - 09:03

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లో జిహాద్‌ ప్రచారం కోసం ఆల్‌ఖైదా నాటి చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ నుంచి నిధులు సేకరించారన్న ఆరోపణలకు సంబంధించి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కోర్టులో దావా దాఖలు చేస్తామని పాకిస్తాన్‌లో ప్రతిపక్షం పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఈ–ఇన్సాఫ్‌(పీటీఐ) తెలిపింది. షరీఫ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌధరి సోమవారం వెల్లడించినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌( పేర్కొంది. తమ వాదనకు బలం చేకూర్చేలా పీటీఐ వద్ద తగిన ఆధారాలు లేవు.

ఐఎస్‌ఐ మాజీ గూఢచారి ఖలీద్‌ ఖవాజా భార్య షమామా ఖలీద్‌ పుస్తకం, ఆమె పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలపై ఆ పార్టీ ఆధారపడనున్నట్లు తెలిసింది. ఖవాజా 2010లో పాకిస్తాన్‌ తాలిబన్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కశ్మీర్, అఫ్గానిస్తాన్‌లలో జిహాద్‌ వ్యాప్తికి షరీఫ్, లాడెన్‌ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని షమామా తన పుస్తకంలో వెల్లడించారు. అందులో నుంచి రూ. 27 కోట్లను, 1989లో అప్పటి ప్రధాని బెనజీర్‌ భుట్టో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వినియోగించారని తెలిపారు.

Videos

YSRCP తరఫున చర్చలో పాల్గొన్న పార్టీ పక్షనేత మిథున్ రెడ్డి

YSRCP Leaders: ఈ జన సునామీని చూశావ్..! దమ్ముంటే ప్రైవేటీకరణ చేసి చూడు

ఈ ర్యాలీని ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు

Vizag: డాన్సులు, స్టెప్పులతో పోటెత్తిన జనం

చంద్రబాబు బిత్తరపోయేలా.. YSRCP భారీ బైక్ ర్యాలీ..

బ్రోకర్లకి,నీ చెంచాల చేతిలో మెడికల్ కాలేజీలు పెడతా అంటే... పేర్ని నాని మాస్ వార్నింగ్

150 కార్లతో కోటి సంతకాల ర్యాలీ దద్దరిల్లిన చిత్తూరు

Rajahmundry: 5000 బైకులతో YSRCP భారీ ర్యాలీ

One Crore Signatures: ఈ జనసంద్రాన్ని చూసి బాబు ఏమైపోతాడో పాపం!

మరో రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్

Photos

+5

లావణ్య బర్త్ డే.. భర్త వరుణ్ తేజ్ లవ్‌లీ పోస్ట్ (ఫొటోలు)

+5

సింహాచల పుణ్యక్షేత్రంలో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ, యాంకర్ శివజ్యోతి.. ఫోటోలు

+5

మరాఠీ స్టైల్లో మృణాల్ ఠాకుర్.. చీరలో నిండుగా (ఫొటోలు)

+5

సిద్దిపేట : కమనీయం కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)

+5

లగ్జరీ ఇంటీరియర్‌ డిజైనర్‌ స్టూడియోలో నాగచైతన్య (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ పోరుబాట.. ‘కోటి సంతకాల’ ప్రతులతో భారీ ర్యాలీ (ఫొటోలు)

+5

మినీ ఎక్స్ ఎస్క్వైర్ ఇండియా ఈవెంట్ లో మెరిసిన తారలు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు (ఫొటోలు)

+5

దిల్‌ రాజు కూతరు మేకప్ స్టూడియో.. చీఫ్‌ గెస్ట్‌గా అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)