మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
గద్దలకొండ గణేశ్
Published on Fri, 09/20/2019 - 01:01
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే, అథర్వ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ (వాల్మీకి) మార్చమంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్ వేసింది. దాంతో చిత్రబృందానికి హైకోర్ట్ నోటీసులు పంపింది. నోటీసులకు వివరణ ఇచ్చిన చిత్రబృందం, టైటిల్‌ను మారుస్తామని హైకోర్టుకి తెలియజేసింది. ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్’గా మారుస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్రలో వరుణ్ తేజ్ నటించారు. తమిళ ‘జిగర్తండా’ సినిమాకు ఇది రీమేక్.
#
Tags : 1