Breaking News

మాస్ టచ్‌తో...

Published on Mon, 02/02/2015 - 23:14

 ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘రణం’ ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ‘రణం-2’  పేరుతో ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ యాదవ్ నిర్మాత. నిధి కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా పాత్ర మాస్ టచ్‌తో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీధర్.
 

Videos

మాటలు తగ్గించి.. పని చెయ్.. రేవంత్ పై షాకింగ్ కామెంట్స్

రవితేజ మాస్ జాతర కౌంట్ డౌన్ స్టార్ట్...!

మాజీ మంత్రి బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ కు వైఎస్ జగన్

ఫొటోలు డిలీట్ చేసిన హన్సికా..

ధనుష్ దిల్, మృణాల్ మనసు, ఒక్కటైందా?

ఫ్రీ బస్సుకు కండీషన్లు

MLA రాసలీలల వీడియోపై నూరి ఫాతిమా ఫైర్

ధర్మస్థల కేసులో కీలక మలుపు..

డోన్ చేరుకున్న వైఎస్ జగన్.. భారీగా తరలివచ్చిన అభిమానులు

ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

Photos

+5

బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)

+5

తల్లిపాల వారోత్సవాలు : ఆ మొదటి గంట కీలకం..తల్లికి– బిడ్డకి ఎంతో మేలు..! (ఫొటోలు)

+5

టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. విశాఖలో చూడవలసిన ఆహ్లాదకర ప్రదేశాలు ఇవే (ఫొటోలు)

+5

'కితకితలు' గీతా సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

కరీంనగర్‌ : మానేరు తీరం పర్యాటక హారం (ఫొటోలు)

+5

ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం.. ప్రకృతి విధ్వంసం ఎలా ఉందో చూశారా (ఫొటోలు)

+5

తిరుపతి : అట్టహాసంగా (ఐఐఎస్‌ఈఆర్‌) స్నాతకోత్సవ వేడుక (ఫొటోలు)

+5

‘త్రిబాణధారి బార్బరిక్‌’ సినిమా ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

జూలై రౌండ‌ప్‌.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బుమ్రా భార్య సంజనా (ఫొటోలు)

+5

కాజోల్ బర్త్ డే.. ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరోయిన్ (ఫొటోలు)