Breaking News

‘ఎయిర్‌లిఫ్ట్’లో నిర్మాట్ కౌర్

Published on Tue, 09/02/2014 - 00:57

‘లంచ్‌బాక్స్’ కథానాయిక నిర్మాట్ కౌర్ తాజాగా అక్షయ్‌కుమార్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. నిఖిల్ అద్వానీ రూపొందించనున్న ‘ఎయిర్‌లిఫ్ట్’లో అక్షయ్‌కుమార్ భార్యగా నిర్మాట్ కనిపించనుంది. కువైట్‌పై 1990లో ఇరాక్ దాడి చేసినప్పుడు అక్కడి నుంచి భారీఎత్తున భారతీయులను స్వదేశానికి తరలించిన నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 

‘‘ఫైండింగ్ ఫ్యానీ’ స్క్రిప్ట్ అద్భుతం
ఫైండింగ్ ఫ్యానీ’ స్క్రిప్ట్ అద్భుతమని, ఇందులోని తన పాత్రను చక్కగా తీర్చిదిద్దారని డింపుల్ కపాడియా సంబరపడుతోంది. హోమీ అదాజానియా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. చాలాకాలం తర్వాత డింపుల్ తెర ముందుకు వస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
 
‘షాన్‌దార్’లో సనా కపూర్
షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్ త్వరలోనే తెరంగేట్రం చేయనుంది. వికాస్ భల్ రూపొందిస్తున్న ‘షాన్‌దార్’ చిత్రంలో ఆమె తన సోదరుడు షాహిద్ కపూర్, తండ్రి పంకజ్ కపూర్‌లతో కలసి నటించనుండటం విశేషం. షాహిద్ సరసన కథానాయికగా ఆలియాభట్ ఇందులో నటించనుంది. ఆలియా సోదరిగా సనా కీలక పాత్రలో కనిపించనుంది.

Videos

ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు

Pahalgam : ఒక్కడి కుట్ర సంక్షోభంలోకి పాకిస్తాన్

అమరావతిలో మోదీ స్పీచ్

SV Mohan: నెత్తిన నీళ్లు.. నోట్లో మట్టి.. అమరావతి 2.0పై సెటైర్లు..

అమరావతిలో బాబు స్పీచ్ ఆసక్తిగా వింటున్న జనం

అమరావతి సభలో పాచిపోయిన భోజనం కూటమిపై మహిళలు ఫైర్

వెలగపూడిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ఏపీలో రూ. 49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు మోదీ శంకుస్థాపన

ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్ కుమార్ మీనాకు సుప్రీంకోర్టు నోటీసులు

10th పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి బంపర్ ఆఫర్

Photos

+5

వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)

+5

దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

పూర్ణ కుమారుడి సెకండ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

శిఖర్‌ ధావన్‌తో ప్రేమలో ఐరిష్‌ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)

+5

స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)

+5

'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)

+5

సమ్మర్‌లో చిల్‌ అవుతున్న ప్రగ్యా జైస్వాల్‌ (ఫోటోలు)

+5

ఏప్రిల్‌ నెల స్వీట్‌ మెమొరీస్‌ అంటూ ఫోటోలు షేర్‌ చేసిన 'అల్లు స్నేహ'

+5

RR vs MI: ముంబై ‘సిక్సర్‌’ రాజస్తాన్‌ ‘అవుట్‌’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)