Breaking News

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published on Sat, 06/20/2015 - 23:29

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పరుచూరి వెంకటేశ్వరరావు (సినీరచయిత), తుషార్‌కపూర్ (నటుడు)

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. మీ పుట్టిన రోజులో రెండు ఒకట్లు, రెండు రెండ్లు ఉండటం వల్ల నాయకత్వ లక్షణాలతోపాటు మంచి ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. పెద్దల ప్రోత్సాహం వల్ల మనోబలం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. అంతకు ముందు నుంచి ఉన్న వాటిని మరింత అభివృద్ధి పరుస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎం.బి.ఎ; ఎల్.ఎల్.బి; సి.ఎ. చదవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి కాలం. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అయితే పనులు పూర్తి చేయాలన్న పట్టుదలతో అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల కొంతమందితో మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. పెద్దవారితోనూ, పై స్థాయివారితోనూ మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శని, ఆదివారాలు. సూచనలు: దక్షిణా మూర్తికి లేదా శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకో వడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధుల ను ఆదరించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.
 - డా. మహమ్మద్ దావూద్ , జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Videos

లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు

మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

Photos

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)