Breaking News

‘సార్వత్రిక’ ఫలితాలపై నేటి నుంచి రాజమండ్రిలో జగన్ సమీక్ష

Published on Wed, 06/04/2014 - 01:02

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడానికి బుధవారం నుంచి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల  నేతలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. 2014 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే.

తొలి విడతగా రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నేటి నుంచి మూడు రోజుల పాటు (6 వరకు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభ య గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాలల్లో పరిస్థితిపై సమీక్షిస్తారు. తర్వాత 9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఒంగోలులో సమీక్షలు ఉంటాయి. 11, 12 తేదీల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.
 

Videos

జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ రెండో భాగం నిర్మించేందుకు కసరత్తు

Miss World Contestants: రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన

వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

బయటపడుతున్న తుర్కియే కుట్రలు

నర్సీపట్నంలో బాక్సైట్ తవ్వకాల పేరుతో 2 వేల కోట్ల స్కామ్: పెట్ల ఉమా

భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్

రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: NVSS ప్రభాకర్

దేశంలో తాజా భద్రత పరిస్థితులపై సమీక్షించిన సీసీఎస్

Photos

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)