రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కన్నాకు బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగింపు
Published on Tue, 08/12/2014 - 09:58
గుంటూరు : మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించింది. మొత్తం 39మంది గన్మెన్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించింది. కాగా టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారికి మాత్రం ప్రస్తుతం ముగ్గురు గన్మెన్లు ఉండగా, మరో గన్‌మెన్‌ను ప్రభుత్వం కేటాయించటం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు ఎస్కార్ట్ తొలగించింది. దీనికి నిరసనగా ఆయన గన్మెన్లను నిరాకరించారు.
#
Tags : 1