మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!
Breaking News
శబరిమల: అటవీ మార్గం ప్రారంభం.. భక్తులకు హెచ్చరికలు!
శబరిమల: ఉచిత టాయిలెట్లకు నీళ్లు బంద్.. నకిలీ కూపన్ల దందా!
శబరిమల: తెల్లారి 3 గంటలకే పోటెత్తిన భక్తులు!
దొరకని జాడ.. చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది..?
మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు
హసీనా అప్పగింతపై బిగ్ ట్విస్ట్..
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఇండోనేషియాలో భూకంపం.. 6.6 తీవ్రత నమోదు!
ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్..
Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!
అమెరికాపై ఇరాన్ రసాయన దాడి?.. వాషింగ్టన్లో హై అలర్ట్!
కోనసీమలో మళ్లీ కలకలం.. భారీ శబ్దాలతో గ్యాస్ లీక్
బతికుంటానో లేదో తెలియదు!
‘నీట్’లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ?
అమెరికాలో బ్యాంకింగ్ సేవలకు బ్రేక్!
చైనా ఏఐ కలలపై ట్రంప్ ఉక్కుపాదం!
బంగారం లాంటి వెండి! సగానికి పడిపోయింది..
గిరిబాబు మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
చర్లపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
అమితాబ్‌తో పాటు, అభిషేక్‌కు కూడా బెదిరింపుల కలకలం
మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీవో ఎప్పుడంటే?
Published on Tue, 11/17/2026 - 08:33
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి షేరుకి రూ. 129-136కాగా.. మాతృ సంస్థ కోల్ ఇండియా 66.18 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 8,981 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది.
దీంతో మహానదికి ఇష్యూ నిధులు లభించవు. 23న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈ నెల 27కల్లా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే వీలుంది. లిస్టింగ్‌లో ఈ ఒడిషా కంపెనీ రూ. 90,000 కోట్ల మార్కెట్ విలువను అందుకోగలదని అంచనా. కోల్ ఇండియా ఇప్పటికే భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్లను లిస్ట్ చేయడం తెలిసిందే.
#
Tags : 1