Breaking News

వివాహ బంధంలోకి అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్

Published on Wed, 11/11/2026 - 20:30

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్యా మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బుదవారం గ్రీస్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లి అనంతరం కావ్యా మారన్‌తో కలిసి ఉన్న ఫొటోను అనిరుధ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దొరికే అద్భుతం, ఇక జీవితాంతం నా తోడుగా ఉండే బంధం లవ్‌ 11.11" అంటూ అనిరుధ్ తన ఆనందాన్ని Xలో పంచుకున్నారు.


ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం వీరి వివాహానికి హాజరై ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)