Breaking News

పండుగ ఆఫర్స్.. కొత్త కార్ల కొనుగోలుపై అద్భుతమైన బెనిఫిట్స్!

Published on Sun, 11/08/2026 - 12:44

పండుగ సీజన్‌లో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ తరుణంలో కస్టమర్లను ఆకర్షించడానికి టాటా మోటార్స్, హోండా, మారుతి సుజుకి, హ్యుందాయ్, స్కోడా కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రయోజనాలు
➞టాటా హారియర్ ఈవీ: రూ. 2.75 లక్షలు
➞హోండా సిటీ: రూ.1.86 లక్షలు
➞మారుతి విక్టోరిస్: రూ.1.41 లక్షలు
➞హ్యుందాయ్ క్రెటా: రూ.1.10 లక్షలు
➞స్కోడా కైలాక్: రూ.70,000

గమనిక: దీపావళి తగ్గింపులు/ప్రయోజనాలు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం కొనుగోలుదారులు తమ స్థానిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)