డెల్‌ 14ఎస్‌ ల్యాప్‌టాప్‌.. ధర ఎంతంటే?

Published on Sat, 11/07/2026 - 12:38

టెక్ దిగ్గజం డెల్‌ భారత్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని డెల్ 14ఎస్‌ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.79,900గా నిర్ణయించింది. అంతేకాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.10,000 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ఈ ల్యాప్‌టాప్‌లో కోర్ 5, కోర్ 7 సిరీస్ 3 ప్రాసెసర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 21 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేసుకునే సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడించింది. అల్యూమినియం చాసిస్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

ఇదీ చదవండి: పసిడి ధరలలో మార్పు.. పండక్కి ముందే కొత్త రేట్లు ఇలా..

#

Tags : 1

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)