Breaking News

భారత్‌లో యాపిల్‌ రికార్డు ఆదాయం

Published on Wed, 11/04/2026 - 03:58

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో భారత మార్కెట్లో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు టెక్‌ దిగ్గజం యాపిల్‌ వెల్లడించింది. మ్యాక్‌ కంప్యూటర్ల విక్రయాలు, సర్వీసులు, ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌లు ఇందుకు దన్నుగా నిల్చినట్లు తెలిపింది. ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా భారత్‌ నిల్చిందని కంపెనీ సీఈవో జాన్‌ టెర్నస్‌ తెలిపారు. త్రైమాసికాలవారీగా భారత్‌లో ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌లు అత్యధికంగా పెరిగాయని వివరించారు.

ఇక్కడ యాక్సిస్‌ బ్యాంక్‌తో కలిసి యాపిల్‌ పే సేవలను కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు.  అంతర్జాతీయంగా ఉత్తర–దక్షిణ అమెరికా, యూరప్, గ్రేటర్‌ చైనా, ఆసియా–పసిఫిక్‌ మార్కెట్లలో రికార్డు స్థాయి ఆదాయాలు వచ్చినట్లు టెర్నస్‌ పేర్కొన్నారు. సరఫరాపరమైన ఆటంకాలు, విదేశీ మారకంపరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ గ్లోబల్‌గా ఐఫోన్లపై ఆదాయం 17 శాతం పెరిగి 57.6 బిలియన్‌ డాలర్లకు ఎగిసినట్లు వివరించారు.

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)