Breaking News

99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!

Published on Sat, 10/31/2026 - 08:14

నాలుగు అడుగులు నడవాలంటేనే కష్టమయ్యే వయసులో తన సాహసంతో ఔరా అనిపించింది 99 సంవత్సరాల బామ్మ. జర్మనీకి చెందిన హెల్గా డఫీ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళా వింగ్‌ వాకర్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించింది.

వింగ్‌ వాకర్‌ అంటే ఎగురుతున్న విమానం రెక్కలపై విన్యాసాలు చేసే స్టంట్‌ పెర్ఫార్మర్‌.
‘ఏమాత్రం భయపడ లేదు. చాలా ఉత్సాహగా చేశాను’ అని తన సాహసాన్ని గురించి ఒకింత గర్వంగా చెబుతోంది డఫీ బామ్మ. గ్లౌసెస్టర్‌షైర్‌లోని సైరెన్‌సెస్టర్‌లో ఉన్న ఆర్‌ఎఫ్‌సీ రెండ్‌కోంబ్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో వింగ్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

తన సాహసంతో అబ్బురపరిచిన డఫీకి విమానాశ్రయంలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారులు ఒక సర్టిఫికెట్‌ అందించారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో... జంకు గొంగు లేకుండా విమానంపై దూసుకుపోతున్న డఫీ వీడియోను చూస్తే ఔరవురా అనకుండా ఉండలేము!

హెల్గా డఫీ ఒక కేర్‌ హోమ్‌లో నివసిస్తోంది. ఎయిర్‌ అంబులెన్స్‌ ఛారిటీకి అత్యధికంగా విరాళలు సేకరించిన వారిలో ఆమె ఒకరు. ఛారిటీలో వాలెంటీర్‌ అయిన సామ్‌ కాన్వే, హెల్గా డఫీ బామ్మను ‘లెజండ్‌’గా అభివర్ణించారు.

ఇదీ చదవండి: అక్టోబర్‌ 31 రాత్రి ఆత్మలు వస్తాయా? ఈ నమ్మకం వెనుక కథేంటి?

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)