కల నెరవేరింది...

Published on Fri, 10/30/2026 - 01:02

విమానంలో ఓసారైనా ప్రయాణించాలన్నది ఇప్పటికీ ఎంతోమంది భారతీయులకు ఉండే కోరిక. మధ్య తరగతికి  అది విలాసం. దిగువ మధ్య తరగతికి ఐతే అదెప్పుడు అందని ద్రాక్షే. అయితే బిహార్‌కు చెందిన ఓ యువ కార్మికుడు తన నెల సంపాదనలో దాదాపు మొత్తం ఖర్చు చేసి విమానంలో సొంతూరికి వెళ్లాడు. తన ప్రయాణం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పెట్టడంతో అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 ఛత్‌ పూజను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ యువకుడు చెన్నై నుంచి బిహార్‌ రాజధాని పాట్నాకు విమానంలో ప్రయాణించాడు. జీవితంలో ఒకసారైనా విమానంలో ప్రయాణించాలని కోరుకున్నాడు అలా తన కలని నెరవేర్చుకున్నాడు. అతను గ్రామానికి చేరుకున్న తర్వాత స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. 

నెటిజన్ల మద్దతు
ఈ యువకుడి నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు సమర్థిస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలనేది అతని వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు యూట్యూబర్లు, కంటెంట్‌ క్రియేటర్లు అతని ఇంటర్వ్యూల కోసం ఆసక్తి చూపుతున్నట్లు కథనం పేర్కొంది. అయితే అతని పేరు, విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు చేశాడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)