Breaking News

కేటీఎం 2026 మోడల్ లాంచ్: ధర ఎంతంటే?

Published on Thu, 10/29/2026 - 14:07

కేటీఎం భారతదేశంలో తన అప్డేటెడ్ 200 డ్యూక్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ.2.07 లక్షలు. అంటే ఈ బైక్ రేటు మునుపటి కంటే రూ. 1,552 ఎక్కువన్నమాట. అయితే ఇది చాలా వరకు అప్డేట్ అయిందని సంస్థ చెబుతోంది. ఇందులో కొత్త రైడ్-బై-వైర్ థ్రాటిల్‌ ఉందని వెల్లడించింది.

ఫీచర్ల విషయానికి వస్తే.. థ్రాటిల్ రెస్పాన్స్‌ను మార్చేందుకు ఈ బైక్‌లో ఇప్పుడు స్ట్రీట్, రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా.. మెరుగైన భద్రత కోసం బ్రాండ్ ఒక ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను జోడించింది. తక్కువ వేగంతో బైక్ ఆగిపోకుండా నిరోధించే ఒక వ్యవస్థను సంస్థ ఇందులో ప్రవేశపెట్టింది. దీంతో ఇది నగర ప్రయాణాలను మరింత సులభతరం చేస్తుంది. ఉత్సాహభరితమైన రైడింగ్ కోసం, క్లచ్ లేకుండా గేర్లు మార్చడానికి వీలుగా డ్యూక్‌లో ఇప్పుడు బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అమర్చబడింది.

2026 కేటీఎం బైక్ ఇప్పుడు లిక్విడ్-కార్బన్, బ్లాక్ అనే రెండు కొత్త రంగులో లభిస్తుంది. అయితే ఇందులో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి.. 24.67 bhp పవర్, 19.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే అదే 199.5 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. పనితీరులో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు ఇలా.. తులం ఎంతంటే?

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)