ప్రభాస్‌ బర్త్‌డే...కల్కీ 2 స్పెషల్‌ వీడియో చూశారా?

Published on Fri, 10/23/2026 - 09:08

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు (అక్టోబర్‌ 23) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి 2’కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘భారతీయ సినిమా సూపర్‌హీరోకు.. ప్రతి తరంలో అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించారు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియోతో ‘కల్కి 2’పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)