Breaking News

మారుతి బ్రెజ్జా సంచలనం.. 15 లక్షలు అమ్ముడయ్యాయ్‌!

Published on Tue, 10/20/2026 - 12:14

మారుతి బ్రెజ్జా.. భారత మార్కెట్లో అరుదైన ఘనతను సాధించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసింది. దాదాపు పదేళ్లుగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న బ్రెజ్జాకు.. తాజాగా అప్‌డేటెడ్ మోడల్‌ రూపంలో మరింత ఆదరణ లభిస్తోంది. 2026 జూలైలో పరిచయం చేసిన కొత్త బ్రెజ్జాకు లక్షకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఆకర్షణీయమైన డిజైన్, సౌకర్యవంతమైన ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్లు ఈ కారు విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

కొత్త బ్రెజ్జాలో డిజైన్ పరంగా పలు మార్పులు చేశారు. ముందు భాగంలో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, డార్క్ క్రోమ్ ఎలిమెంట్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌ను అందించారు. వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బీజ్ అనే రెండు కొత్త రంగులను కూడా పరిచయం చేశారు. ఇంటీరియర్‌లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త బ్రెజ్జాలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 110 bhp పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇప్పటికే ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 103 bhp పవర్, 139 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్‌కు 5 స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఎగిరే కారు కోసం బుకింగ్స్ స్టార్ట్!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)