Breaking News

గమనించండి.. ఈ వీడియోలు వారికి మాత్రమే: సల్మాన్‌ ఖాన్‌

Published on Sun, 10/11/2026 - 15:02

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఓ కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ‘బీయింగ్‌ సల్మాన్‌ ఖాన్‌’ ఛానల్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘నా ఛానల్‌ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్‌. అందులో ఉండే కంటెంట్‌ మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అది మీకోసం కాదు. కేవలం చిన్న పిల్లల కోసమే. వినోదం, ప్రేమ, కుటుంబ బంధాలతో పాటు పిల్లలకు విద్య కూడా ఎంతో అవసరం కదా’ అని సల్మాన్‌ ఖాన్‌​ పేర్కొన్నారు.

కాగా ఇందులో సల్మాన్‌ఖాన్‌ రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి నటన నేర్పించే గురువుగా.. రెండోది విద్యార్థిగా.. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, హావభావాలు తదితర అంశాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పించనున్నారు. 

(ఇదీ చదవండి: బిగ్‌బీకి 84 ఏళ్లు.. రూ.90కోట్ల అప్పు.. రూ.4000 కోట్ల సామ్రాజ్యం!)
 

 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)