నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా
Breaking News
నటి ఫ్లెక్సీలపై ఫిర్యాదు
Published on Mon, 10/05/2026 - 09:33
కన్నడ డింపుల్ క్వీన్‌గా పేరున్న రచితారామ్ పుట్టినరోజు కావడంతో బెంగళూరు రాజరాజేశ్వరినగర వీధుల్లో ఆమె ఫ్లెక్సీలు అనేకం వెలిశాయి. మామూలుగా బెంగళూరులో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడానికి అనుమతులు లేవు. ఎవరైనా అనధికారికంగా కడితే పాలికే అధికారులు తొలగించి, జరిమానా విధించాలి.
కానీ ఏమాత్రం భయం లేకుండా ఆమె అభిమానుల పేర్లతో వందలాదిగా ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా పెట్టడం గమనార్హం. ఆర్ఆర్ నగర పూర్తిగా రచితా బ్యానర్లతో నిండిపోవటంతో కొందరు పర్యావరణవాదులు నగరాభివృద్ధి మంత్రి కృష్ణబైరేగౌడకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తక్షణం జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
#RachitaRam REACTION When Her Fan Touches her Cheeks OREYYYY 😳😳😳😳 https://t.co/AylaLvRkkE
— GetsCinema (@GetsCinema) October 3, 2026
What a fanbase 😱😱 She deserves Lady Superstar 👌👌 #RachitaRam https://t.co/yeyLBJNKSO
— RJ (@sathyarj8) October 3, 2026
Tags : 1