Breaking News

యూపీఐ లావాదేవీలు డౌన్‌

Published on Fri, 10/02/2026 - 05:43

ముంబై: యూపీఐ చెల్లింపు లావాదేవీలు సెప్టెంబర్‌లో 2,407 కోట్లుగా నమోదయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో జరిగిన 2,450 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 1.8 శాతం క్షీణించాయి. విలువపరంగా కూడా 28.82 లక్షల కోట్ల నుంచి 1.50 శాతం తగ్గి రూ. 29.37 కోట్లకు పరిమితమయ్యాయి. త్వరలో అధిక విలువ చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు, ఐఎంపీఎస్‌ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 7.05 లక్షల కోట్ల విలువ చేసే 35.40 కోట్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ, ఐఎంపీఎస్‌లను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది. ఆర్‌బీఐ నిర్వహించే ఆర్‌టీజీఎస్‌ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 235.71 లక్షల కోట్ల విలువ చేసే 3.25 కోట్ల లావాదేవీలు, నెఫ్ట్‌ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 46.75 కోట్ల విలువ చేసే 86.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)