Breaking News

వేధింపులు తట్టుకోలేను.. విషమిస్తే చచ్చిపోతా: నటి ఆవేదన

Published on Wed, 09/23/2026 - 14:24

ఓ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇ‍వ్వాలంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో పవిత్రా గౌడ తన బాధను న్యాయస్థానానికి వివరించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

జైలులో తనను నైజీరియన్‌ మహిళ ఖైదీలు వేధిస్తున్నారని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని.. లేనిపక్షంలో చనిపోయేందుకు విషమైన ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొంది.  పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయంటూ ఆమె తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే ఆమె మరో బ్యారక్‌కు తరలించామని సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి.. తదుపరి విచారణను వాయిదా వేశారు. 
 

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)