Breaking News

లండన్‌ వీధుల్లోకి డ్రైవర్‌లెస్‌ టాక్సీ

Published on Fri, 09/04/2026 - 17:48

లండన్‌ రోడ్డును డ్రైవర్‌లెస్‌ టాక్సీ పలకరించింది. ఊబర్‌ యాప్‌లో ఊబర్‌ ఎక్స్, ఊబర్‌ ఎలక్ట్రిక్‌ లేదా ఊబర్‌ కంఫర్ట్‌ బుక్‌ చేసినవారికి ఈ కార్లు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం భద్రత కోసం కారులో ఓ నిపుణుడు ఉంటాడు. పూర్తిగా డ్రైవర్‌లెస్‌గా నడిపేందుకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. అయినప్పటికీ యుకేలో ప్రయాణికుల కోసం మొదలైన తొలి డ్రైవర్‌లెస్‌ టాక్సీ సర్వీస్‌ ఇదే...!

గేమ్‌ ఛేంజర్‌
గేమింగ్‌ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల జనాభా గేమ్స్‌ ఆడుతారని అంచనా. మరి వారి కోసం ఎప్పటికప్పుడు టెక్‌ గ్యాడ్జెట్స్‌ మారుతూ ఉండాలిగా? అందుకే ప్రముఖ ల్యాప్‌ టాప్‌ తయారీ సంస్థ ఏసర్‌ ఓ గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. ప్రాజెక్ట్‌ డ్యుయల్‌ ప్లే మిని’గా పిలిచే ఈ డివైస్‌లో 8 అంగుళాల తెర ఉంటుంది. 

రెండు వైపులా చివరన గేమింగ్‌ కన్సోల్‌ ఉంటుంది. కాని ఆసక్తికరమైన విషయం ఏంటంటే టైల్స్‌ రూపంలో మడతపెట్టి ఉన్న ఈ గ్యాడ్జెట్‌ని అన్‌ఫోల్డ్‌ చేయగానే కీ ప్యాడ్‌ కనిపిస్తుంది. స్క్రీన్‌ రివర్స్‌ చేస్తే దాన్నే ల్యాప్‌ట్యాప్‌గానూ, చిన్నసైజు పీసీలా ఉపయోగించుకోవచ్చు. ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్యూల్‌ ప్లే మిని తాలూకు ప్రోటోటైప్‌ను ఐఎఫ్‌ఏ 2026లో ప్రదర్శనకు ఉంచగా గేమింగ్‌ ప్రియులు తెగ ఆసక్తిగా చూస్తున్నారు.

(చదవండి: చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శుతి ధరివాల్‌ గేమ్‌ స్ట్రాటజీ..!)

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)