అంతర్జాతీయంగా జియోహాట్‌స్టార్‌ విస్తరణ

Published on Wed, 09/02/2026 - 04:33

ముంబై: స్ట్రీమింగ్‌ సేవల దిగ్గజం జియోహాట్‌స్టార్‌ తమ కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. యునైటెడ్‌ కింగ్‌డం, కెనడా, సింగపూర్‌లో వీటిని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. జియోహాట్‌స్టార్‌లో 12 పైగా భాషల్లో 1,60,000 గంటల కంటెంట్‌ ఉన్నట్లు జియోస్టార్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ హెడ్‌ అమిత్‌ మల్హోత్రా తెలిపారు. ఏటా 30,000 గంటల తాజా కంటెంట్‌ను జతపరుస్తున్నట్లు సంస్థ వివరించింది.

 తొలిసారిగా ఈ మూడు మార్కెట్లలో త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు జియోహాట్‌స్టార్‌ పేర్కొంది. క్వార్టర్లీ ప్లాన్లు సెపె్టంబర్‌ 2 నుంచి బ్రిటన్‌లో 19.99 పౌండ్లు, కెనడాలో 19.99 కెనడియన్‌ డాలర్లు, సింగపూర్‌లో 29.98 సింగపూర్‌ డాలర్లుగా ఉంటాయని వివరించింది.  

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)