Breaking News

జియో రీచార్జ్‌: రూ.199కే 1.5 GB ప్లాన్‌

Published on Sun, 08/30/2026 - 17:25

తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు జియో ప్రీపెయిడ్‌లో రూ.199 రీచార్జ్ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 27GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ రూ.199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అలాగే జియో యాప్స్‌కు సంబంధించిన జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్‌ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అన్‌లిమిటెడ్ 5G డేటా కావాలంటే ప్రత్యేక 5G యాడ్‌ఆన్ ద్వారా పొందవచ్చు.

దీంతోపాటు జియో ప్రస్తుతం రోజుకు 1.5GB డేటాతో నెలవారీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.319 ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్ ప్రయోజనాలు, ఒక నెల వ్యాలిడిటీ ఉన్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్లను రీచార్జ్‌ చేసుకోవచ్చు.

Videos

సంచలన సర్వే రిపోర్ట్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయం..!

మెప్మా ఉద్యోగిని వేధిస్తున్న TDP నేత శ్రీనివాసరావు

రష్యా డ్రోన్ల విధ్వంసకర దాడులు

నంద్యాలలో దద్దరిల్లిన YSRCP ఛలో కలెక్టరేట్ కార్యక్రమం

మంత్రి ఆనంకు బాబు ఘోర అవమానం వైరల్ అవుతున్న వీడియో

చంద్రబాబును డిమాండ్ చేస్తూ గుంటూరులో ఏపీ JAC నేతల నిరసన ర్యాలీ!

Viral Video: వరదల్లో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఏనుగు అండ

పులివెందులకు YS జగన్..

Kakinada : నా భర్తను హత్య చేయించింది కటౌట్ శ్రీను

చక్కెర కొనుగోళ్లపై పరిమితి! ఒకరికి 2 కేజీలు మాత్రమే..

Photos

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)

+5

నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు)