Breaking News

ఎఫ్‌అండ్‌వోలో యువతకు నష్టాలు 

Published on Fri, 08/21/2026 - 02:32

న్యూఢిల్లీ: గతేడాది (2025–26)లో డెరివేటివ్స్‌ లావాదేవీల ద్వారా యువత అత్యధికంగా నష్టపోయినట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఎఫ్‌అండ్‌వోలో నష్టపోయిన వారిలో 88.5 శాతం ట్రేడర్లు 30 ఏళ్లలోపువారేనని తెలియజేసింది. 

మొత్తం ట్రేడర్ల సంఖ్యలో వీరు 43 శాతంకాగా.. 73 శాతంమంది రూ. 5 లక్షలకులోపు వార్షిక ఆదాయం కలిగినవారుగా నివేదిక పేర్కొంది. చాలా సందర్భాలలో ఎఫ్‌అండ్‌వో లావాదేవీలలో 90 శాతానికి మించి నష్టపోతున్నట్లు వివరించింది. అంతేకాకుండా తమ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకంటే 93 రెట్లు అధికంగా డెరివేటివ్స్‌ టర్నోవర్‌ నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. 50 ఏళ్లకుపైబడినవారిలో ఇది సగటున 20 రెట్లుగా నమోదవుతున్నట్లు పేర్కొంది.  
 

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)