Breaking News

దుఃఖం అంటే శిక్ష కాదు..!

Published on Mon, 08/17/2026 - 00:43

వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులపై పరిమితికి మించిన వ్యామోహం పెంచుకోవడం దుఃఖానికి మూలం. దుఃఖం వచ్చినప్పుడు దాన్ని నిరోధించకుండా శ్రద్ధగా గమనిస్తే, కాలక్రమేణా ఆ భావం బలహీనపడిపోతుంది.

దుఃఖం అనేది ఒక శిక్ష కాదు, అది మనల్ని మనం సరిచేసుకోవడానికి, మేల్కొలపడానికి ప్రకృతి ఇచ్చే అవకాశం. బాహ్య ప్రపంచాన్ని లేదా పరిస్థితులను మనం మార్చలేకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మన ఆంతరిక ప్రపంచాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చుకోవచ్చు. మనస్సును అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మళ్లించినప్పుడు దుఃఖ విముక్తి మాత్రమే కాక, శాశ్వతమైన ఆత్మానందం లభిస్తుంది.

 రోజూ కొంతసేపు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతపడి, ఆలోచనల శ్రమ తగ్గుతుంది. మన దగ్గర లేనిదాని కోసం బాధపడటం కంటే, ఉన్నదానిని తలచుకుని ప్రకృతికి కృతజ్ఞత కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం, సమాజ సేవలో పాల్గొనడం వల్ల మన దృష్టి స్వార్థం నుంచి వైదొలగి మనస్సు ఆనందంతో నిండుతుంది.

– తరిగొప్పుల వీఎల్లెన్‌ మూర్తి 

Videos

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు

కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్

చింతాడ రవికుమార్ కు బెయిల్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)