Breaking News

మాన్సూన్‌ ట్రిప్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి

Published on Mon, 07/27/2026 - 12:22

ర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్‌ లో ట్రావెల్‌ చేయడం ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఫన్‌ ట్రిప్‌ కాస్తా స్ట్రెస్‌ ట్రిప్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ జర్నీ స్టార్ట్‌ చేసే ముందు ఈ 5 కామన్‌ ట్రావెల్‌ మిస్టేక్స్‌ ఎవాయిడ్‌ చేస్తే మీ ట్రిప్‌ ఇంకా స్మూత్‌గా ఉంటుంది.

బయల్దేరే ముందు వాతావరణం చెక్‌ చేయడం
లొకేషన్‌ ఫోటోలు చూసి ఎగ్జైట్‌ అయిపోయి డైరెక్ట్‌గా జర్నీ స్టార్ట్‌ చేయకండి. ముందు ఒక్కసారి అక్కడి వాతావరణం, దారి మధ్యలో పరిస్థితులు చెక్‌ చేసుకోండి. భారీ వర్షాలు, ల్యాండ్‌స్లైడ్, రోడ్‌ బ్లాక్‌ లాంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ఒక 5 నిమిషాలు చెక్‌ చేస్తే అనవసరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

తప్పుడు షూస్‌ వేసుకుని వెళ్లకండి
మాన్సూన్‌ లో స్టైల్‌ కంటే కంఫర్ట్‌ ముఖ్యం. ఫ్లాట్‌ స్లిప్పర్స్‌ లేదా స్మూత్‌ సోల్‌ ఉన్న షూస్‌ వేసుకుని స్లిప్పరీ రోడ్‌పై వెళ్లి ఇబ్బంది పడకండి. మంచి గ్రిప్‌ ఉన్న షూస్‌ లేదా ట్రెక్కింగ్‌ శాండిల్స్‌ వేసుకుంటే నడవడం కాస్త ఈజీగా ఉంటుంది. దీంతో పాటు కాన్ఫిడెన్స్‌ కూడా పెరుగుతుంది.

ఫోన్, కెమెరా సేఫ్టీ ఇష్యూ
ట్రావెల్‌ అంటే ఫోటోలు తప్పనిసరి. కానీ వర్షంలో ఫోన్, కెమెరా, పవర్‌ బ్యాంక్‌ తడిసిపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాటర్‌ప్రూఫ్‌ పౌచ్‌ లేదా జిప్‌ కవర్‌ తీసుకెళ్లండి. బ్యాకప్‌లా రెయిన్‌ కవర్‌ ఉంటే మరీ మంచిది. చిన్న ప్రికాషన్‌ పెద్ద డ్యామేజ్‌ని సేవ్‌ చేస్తుంది.

ఎక్స్‌ట్రా డ్రెస్‌ తీసుకెళ్లకపోవడం
మాన్సూన్‌ లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఫుల్‌గా తడిస్తే జర్నీ మొత్తం చికాకుగా మారిపోతుంది. అందుకే ఒక ఎక్స్‌ట్రా టీ షర్ట్, సాక్స్, టవల్, రెయిన్‌ జాకెట్‌ బ్యాగ్‌లో తప్పకుండా పెట్టుకోండి. ఇవి చిన్నగా కనిపించినా బాగా యూజ్‌ అవుతాయి.
ఎక్కువగా ప్లాన్‌ చేయకండి

ఒక రోజులో 5–6 ప్రదేశాలు కవర్‌ చేయాలని చాలా మంది ఓవర్‌ ప్లాన్‌ చేస్తుంటారు. ఇది ఒక కామన్‌ ట్రావెల్‌ మిస్టేక్‌. వర్షాకాంలో ట్రాఫిక్‌ స్లో అవ్వచ్చు, రోడ్డుపై జామ్‌ అవ్వొచ్చు. అందుకే కాస్త బఫర్‌ టైమ్‌ మెయింటైన్‌ చేస్తూ రిలాక్స్‌గా జర్నీ ప్లాన్‌ చేసుకోండి. గుర్తుంచుకోండి.. ట్రావెల్‌ అంటే చెక్‌లిస్ట్‌ పూర్తి చేయడం కాదు.

Videos

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

సమస్యలు చెప్పుకోవడాని వస్తే .. పట్టించి కోకుండా పారిపోయిన లోకేష్

సిగ్గులేని జన్మ.. దరిద్రపు పార్టీ.. నువ్వు నీ కొడుకు తప్పుడు మనుషులు...

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)